Widgets Magazine

నాగార్జున సరసన అనుష్క.. స్వీటీకి ''సూపర్'' ఛాన్స్

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (19:15 IST)

Anushka

''మహానటి''లో భానుమతిగా భాగమతి హీరోయిన్ నటించనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్‌లో నటించే ఛాన్సును కైవసం చేసుకుంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కే చిత్రంలో నాగార్జున, నాని నటిస్తున్నారు. 
 
ఇందులో నాగ్‌కు జోడీగా అనుష్క నటించనుందని సమాచారం. మరో హీరోగా అయిన నాని ఇందులో డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ''సూపర్'' సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైన అనుష్క, ఆపై డాన్, రగడ, ఢమరుకం వంటి సినిమాల్లో నాగ్ సరసన నటించిన సంగతి తెలిసిందే.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''సాహో'' కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ వేయాల్సిందేనా?

రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ...

news

శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్

నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. ...

news

శ్రీదేవి మరణంపై దుబాయ్ పత్రిక 'ఖలీజ్ టైమ్స్' సంచలన కథనం

నటి శ్రీదేవి మరణంపై దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ సంచలన కథనాన్ని ...

news

మద్యం సేవించి.. పట్టుతప్పి బాత్‌టబ్‌లో పడిన శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు ...

Widgets Magazine