Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి 2, అనుష్క మైనస్ అవుతుందా? అలా వుందా...?

గురువారం, 16 మార్చి 2017 (17:35 IST)

Widgets Magazine

బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ ట్రెయిలర్లో రానా-ప్రభాస్ లుక్స్ అదుర్స్ అంటున్నారు. అనుష్క దగ్గరకు వచ్చేసరికి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుష్క లావుగా వుందంటూ కొందరు అంటున్నారు. మరోవైపు అనుష్కకు సంబంధించిన సీన్లు ముందే చిత్రీకరించి వుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. 
Anushka
 
అనుష్క సైజ్ జీరో చిత్రం కోసం అప్పట్లో బొద్దుగా మారింది. ఆ సైజును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టపడిందనే టాక్ వినిపించింది. ఈ నేపధ్యంలో అనుష్క అదే సైజులో కనిపించిందంటూ కొందరు అంటున్నారు. ఆమె ఆకృతిపరంగా కొద్దిగా మైనస్ అవుతుందేమోనని చెప్పుకుంటున్నారు. ఐతే దేన్నైనా పాజిటివ్‌గా చూపించే జిమ్మిక్కు దర్శక ధీరుడు రాజమౌళిది. కాబట్టి అనుష్కను కూడా అలాగే చూపించి వుంటారనడంలో సందేహం అక్కర్లేదేమో...?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాటమరాయుడుపై కన్నేసిన సమంత.. త్రివిక్రమ్ డైరక్షన్, చైతూతో హీరోయిన్‌గా సమ్మూ?

టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం కాటమరాయుడుపై దృష్టి పెట్టింది. తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా ...

news

'బౌండరీ లైన్‌కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పని' : బాహుబలి ట్రైలర్‌పై హీరో రామ్ ట్వీట్

ప్రభాస్ - రానాలు నటించిన 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్‌కు ముందు ...

news

హైదరాబాద్ యువతిపై చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత రేప్... రేప్ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారూఖ్ ఖాన్, అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకునే జంటగా నటించిన ...

news

'బాహుబలి 2' ట్రైలర్‌ 'వ్యూస్' సునామీ... అందరికీ ‘మిలియన్’ ధన్యవాదాలు.. రాజమౌళి ట్వీట్ (Trailer)

'బాహుబలి 2' ట్రైలర్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఉదయం ఈ ...

Widgets Magazine