Widgets Magazine Widgets Magazine

సమంత-నాగచైతన్య పెళ్లితో పాటు.. అనుష్క కూడా పెళ్లి చేసుకుంటుందా?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (09:15 IST)

Widgets Magazine
anushka

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుందని టాక్ వస్తోంది. 
 
కానీ అనుష్క పెళ్లిపై ఇంకా అధికారకంగా ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు అనుష్క పెళ్ళి కూడా ఉండబోతోంది. ఇక పెళ్ళి తరువాత అనుష్క సినిమాల్లో నటిస్తుందా ? లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఆమే నోరు విప్పాలి.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

ఇక్కడే కూర్చొంటే మన సీటుకు ఎర్త్ పెడతారు.. ఫారిన్ టూర్‌ను తిరిగొచ్చిన రవితేజ!

కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం ...

news

'ఖైదీ నెంబర్‌ 150'లో చరణ్‌!.. మెగాస్టార్ చిత్రానికి హెల్ప్ అవుతుందా?

చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్‌ ఇటీవల ...

news

నయనతారకు పెళ్లియోగం కాదు.. ఆ ఛాన్స్ లేదట...

నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే ...

news

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు ...