Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎక్కడ నా ప్రాణం అంటోన్న నాని.. నేను లోకల్ సాంగ్ విడుదల.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో 13వ స్థానం.. (Video)

మంగళవారం, 31 జనవరి 2017 (14:09 IST)

Widgets Magazine

''నేను లోకల్'' సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాని హీరోగా త్రినాథరావు నక్కిన డైరక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని 'అరెరే ఎక్కడ నా ప్రాణం..' అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మెలోడీగా సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. 
 
సోమవారం రాత్రి విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 13వ స్థానంలో ఉంది. 1.14 నిమిషాల ఈ వీడియోను దాదాపు 2.5 లక్షలకుపైగా వ్యూస్‌ లభించాయి. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్లు నాని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 
కీర్తీసురేశ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శిరీష్‌ నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. నవీన్‌ చంద్ర ముఖ్య భూమిక పోషించగా, ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం విదితమే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

1998లోనే నాపై రేప్ జరిగింది.. హాలీవుడ్‌లోనే మహిళలకు జీతాలు తక్కువే: ఆష్లే జడ్

ప్రముఖ హాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆష్లే ...

news

బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?

సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో ...

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత : ఐసీయూలో అడ్మిట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ...

Widgets Magazine