Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షాలిని పాండే బెస్ట్.. అన్ని విధాలా పనికొస్తుందట...

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:07 IST)

Widgets Magazine
Shalini-pandey

టాలీవుడ్ యువ హీరో నాగ చైత‌న్య‌ - త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "100% ల‌వ్". ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని అప్ప‌ట్లో చాలా ప్ర‌య‌త్నాలే జరిగాయి. చివరకు తమిళంలో మాత్రం సుకుమార్ శిష్యుడైన చంద్ర‌మౌళి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో జీవి.ప్ర‌కాశ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. ఆ మ‌ధ్య ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. అయితే కొద్ది రోజులుగా చిత్ర హీరోయిన్ విష‌యంలో సందిగ్ధ నెలకొంది. తొలుత హెబ్బా ప‌టేల్‌ని హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకోగా, ఆ త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి ఫ్రేమ్‌లోకి వ‌చ్చింది. ఈ అమ్మ‌డు పెద్దగా ఆసక్తి చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలిని పాండేని రీమేక్‌లో హీరోయిన్‌గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 
 
అర్జున్ రెడ్డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన షాలిని ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. పైగా, అర్జున్ రెడ్డి చిత్రంలో ముద్దుసీన్లలో షాలిని నటన పండిపోయిందనే, ఆమె అయితే అన్నింటికీ బాగా ఉంటుందన్నది చిత్ర యూనిట్ టాక్. అందుకే దర్శకుడు ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళ స్టార్ హీరోకు ఆపరేషన్.. వెండితెరకు దూరం

తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అజిత్ కుమార్. ఇటీవలే "వివేగం" (తెలుగులో వివేకం) చిత్రంతో ...

news

శత"కోటి" వందనాలంటున్న 'జై లవ కుశ'

జూ.ఎన్టీఆర్ హీరోగా, త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం‌పై ఇటీవల విడుదల ...

news

కమల్ హాసన్ కొత్త పార్టీ... దసరా రోజు ప్రకటన?

విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన దసరా పండుగ ...

టాలీవుడ్ నటుడి భార్య మృతి...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిన్న భార్య శిరీష (42) చనిపోయింది. గత కొంతకాలంగా ...

Widgets Magazine