'అర్జున్ రెడ్డి' దర్శకుడికి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చెస్తోందా?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (16:54 IST)

ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎవరెట్లా వున్నా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సందీప్ వంగా చేతిలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ పెట్టేసిందట. మంచి కథ తీసుకుని వస్తే హీరోను కూడా తామే సెట్ చేస్తామని చెప్పారట. ఐతే స్పెషల్ ఏంటని అనుకోవచ్చు.
sandep-pawan kalyan
 
మైత్రీ మూవీస్ బ్యానర్ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్ కాల్షీట్లు వున్నాయి. కాబట్టి సందీప్ వంగా పవర్ ఫుల్ స్టోరీ తీసుకువస్తే పై ముగ్గురిలో ఎవరో ఒక హీరోను డైరెక్ట్ చేసే అవకాశం ఖాయం. మొత్తమ్మీద అర్జున్ రెడ్డి చిత్రంతో ఆ చిత్రంలో నటించిన హీరోకే కాదు దర్శకుడికి కూడా బాగా కలిసొచ్చిందన్నమాట.దీనిపై మరింత చదవండి :  
Arjun Reddy Pawan Kalyan Director Sandeep Vanga

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయి పల్లవిని అలా వాడుకుంటున్నా ఏమీ చేయలేకపోతోందట...

సాయి పల్లవి పేరు చెప్పగానే ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సాయి పల్లవి తెలంగాణ ...

news

అసెంబ్లీని నిర్మించడం దండగ.. గ్రీన్ మ్యాట్ చాలు 'బాహుబలియన్ అసెంబ్లీ' రెడీ: వర్మ

విభజనకు తర్వాత నిధులు లేక, స్పెషల్ స్టేటస్ లేకుండా.. స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి ...

news

ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ...

news

బిగ్ బాస్ 11: జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం.. ఏకిపారేసిన సల్మాన్ ఖాన్‌పై కేసు?

ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 ఆరంభంలోనే ...