శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 జులై 2016 (21:02 IST)

అవసరాల శ్రీనివాస్... ఓ సెక్స్ ఎడిక్ట్... తన దగ్గర సరుకు చాలా ఉందట...

ఇదేదో నిజంగా అనుకునేరు. ఇది సినిమా వ్యవహారం. అష్టచమ్మా సినిమాతో తెరగేంట్రం చేసిన అవసరాల శ్రీనివాస్ స్మార్ట్ క్యారెక్టర్లనే పోషించాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారిపోయి అందులోనూ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే తాజాగా అవసరాల శ్రీనివాస్ బాలీవుడ్ సినిమా హంటర్ రీమేక

ఇదేదో నిజంగా అనుకునేరు. ఇది సినిమా వ్యవహారం. అష్టచమ్మా సినిమాతో తెరగేంట్రం చేసిన అవసరాల శ్రీనివాస్ స్మార్ట్ క్యారెక్టర్లనే పోషించాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారిపోయి అందులోనూ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే తాజాగా అవసరాల శ్రీనివాస్ బాలీవుడ్ సినిమా హంటర్ రీమేక్ లో నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్ సెక్స్ ఎడిక్ట్ పాత్రను పోషించనున్నాడట. కాగా తన సరసన రెజీనా లేదా రాశీ ఖన్నా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హిందీలో రాధికా ఆప్టే పోషించింది. 
 
మరీ సెక్స్ ఎడిక్ట్ పాత్రలో ఎలా నటిస్తావని అవసరాలను అడిగితే... స్టేజిపైన ఇంతకుమించి క్యారెక్టర్లనే అవలీలగా పోషించానని చెపుతున్నాడట. మొత్తానికి సైలెంట్‌గా ఉన్నా అబ్బాయి దగ్గర చాలా సరుకు ఉన్నదన్నమాట.