Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవసేన భల్లాలదేవుడితో రొమాన్స్ చేసిందా? ఇదిగోండి వీడియో..

గురువారం, 18 మే 2017 (14:00 IST)

Widgets Magazine

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి - ది కన్‌క్లూజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరనున్న బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకు మంచి పేరు వచ్చేసింది. ముఖ్యంగా దేవసేన పాత్రకు మంచి హైప్ వచ్చింది. దేవసేన చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. 
 
దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తే.. భల్లాలదేవుడు ఆమెను తల్లి అనుమతితో తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవసేన కోసమే బాహుబలి, భల్లాలదేవుడు పోటీపడతారు. కానీ రానా దేవసేనను బందీగా బందించగలుగుతాడే కానీ.. ఆమెను పత్నీగా చేసుకోలేకపోతాడు. అమరేంద్ర బాహుబలి.. దేవసేనను మనువాడుతాడు. భల్లాలదేవుడిపై దేవసేన కారం చల్లే చూపులే చూస్తుంది. 
 
అలాంటి దేవసేన భల్లాలదేవుడితో రొమాన్స్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. షాక్ అయ్యారు.. కదూ.. అవునండి.. రానా (భల్లాలదేవ)తో దేవసేన రొమాన్స్ చేయడాన్ని బాహుబలి ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేరు. అయితే రానా-అనుష్క జంటగా నటించిన రుద్రమదేవి సినిమాకు చెందిన ఓ పాటలో వీరిద్దరి రొమాన్స్‌కు బ్యాక్ గ్రౌండ్‌లో ఓరోరి రాజా హిందీ పాటను కలిపేశారు. అంతే ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. అప్ లోడ్ చేసిన వారంలో 12,114 వ్యూస్‌ను ఈ వీడియో కొల్లగొట్టింది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రారండోయ్ వేడుక చూద్దాం.. భ్రమరాంబకు నచ్చేశాను.. పాట రిలీజ్.. నాగ్ ట్వీట్.. (వీడియో)

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ...

news

బాలీవుడ్ అలనాటి తార రీమా లగూ ఇక లేరు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వదినగా నటించిన.. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ...

news

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) ...

news

బాహుబలికి పోటీగా సంఘమిత్ర.. కేన్స్‌లో ప్రారంభం.. టైటిల్ పాత్రలో శ్రుతిహాసన్

బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి ...

Widgets Magazine