Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి'లో నా కుమారుడు అద్దెగర్భం ద్వారా పుట్టాడు : భల్లాలదేవ

శుక్రవారం, 12 మే 2017 (14:44 IST)

Widgets Magazine

'బాహుబలి 2' చిత్రంలో మహిష్మతి రాజు భల్లాలదేవుడికి ఓ కుమారుడు ఉంటాడు. ఈ చిత్రంలో భల్లాలదేవుడికి పెళ్లి కాకుండానే కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఈ విషయంపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు కథా రచయిచ విజయేంద్ర ప్రసాద్ కూడా జవాబు చెప్పలేదు. 
 
నిజానికి ఈ చిత్రం విడుదల కాకముందు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిత్రం విడుదలయ్యాకు ఆ ప్రశ్నకు సమాధానం లభించగా, మరో కొత్త ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ చిత్రంలో 'భల్లాలదేవుడి భార్య ఎవరు? అతనికి కుమారుడు ఎలా పుట్టాడు?' అనేదే ఈ సందేహం. 
 
ఈ ప్రశ్నకు భల్లాలదేవుడు రానా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. భద్ర తల్లి ఎవరు? అనే ప్రశ్న అడిగేవారికి... వాడికి తల్లే లేదని చెప్పండి అని అన్నాడు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని చమత్కరించాడు. కాగా, గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి'ని మించిన చిత్రాన్ని నిర్మించాలి.. ఏకమవుతున్న బాలీవుడ్

ఏప్రిల్ 28వ తేదీకి ముందు వరకు భాతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దేశంలో ...

news

పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తా.. త్వరలోనే కలిసి పనిచేస్తాం : 'బాహుబలి' స్టోరీ రైటర్

హీరో పవన్ కళ్యాణ్‌పై 'బాహుబలి' కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రపంసల వర్షం కురిపించారు. ...

news

జనసేనలోకి 'భీమవరం కుర్రోడు' సునీల్...

భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ...

news

ప్రభాస్ లేకుండా రాజమౌళి భారీ చిత్రమా... సాధ్యమేనా?

మీడియాలో రిపోర్టులను బట్టి చూస్తే స్వల్ప విరామంలో ఉన్న రాజమౌళి మరో భారీ ప్రాజెక్టుకు ...

Widgets Magazine