Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒక్కర్తినే గదిలో కూర్చుని ఏడుస్తానంటున్న అనుష్క... ఎందుకు?

సోమవారం, 5 జూన్ 2017 (15:21 IST)

Widgets Magazine

బాహుబలి చిత్రంలో కత్తులు తిప్పుతూ, ఒళ్లు జలదరించే యుద్ధ విన్యాసాలు చేసిన దేవసేన అనుష్కకు చేదు అనుభవాలు కూడా వున్నాయట. అదేంటి... ఎప్పుడూ నవ్వుతూ స్వీటుగా కనబడే అనుష్కకు చేదు అనుభవాలా అని మీరనుకోవచ్చు. మనిషన్నాక... చేదు-తీపి జ్ఞాపకాలు మామూలే కదండీ. అలాంటివే అనుష్కకు కూడా వున్నాయట. ఇంతకీ ఏంటయా అవీ అంటే.. తారామణుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా వుండని అంటోంది. 
Anushka
 
అంతేకాదు... సినిమాల కోసం తాము చాలా కష్టపడుతుంటామనీ, మేకప్ వేసుకునేందుకు గంటలకొద్దీ ఉండాల్సి వస్తుందనీ, కష్టపడాల్సి వస్తుందని చెపుతోంది. అలా అన్నీ సరిచేసుకుని సినిమా షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లేసరికి శరీరం సహకరించదనీ, తీవ్రమైన నొప్పులు కలుగుతాయని చెపుతోంది. ఇలాంటి సమస్యలను ఇంట్లో వారికి కూడా చెప్పలేక తను ఒక్కదాన్నే గదిలో కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయంటోంది స్వీటీ. నిజమే... అంత కష్టపడితేనే కదా... మనకు అంత అందమైన నటన చూస్తున్నామూ....Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Baahubali Anushka Cry Telugu Cinema

Loading comments ...

తెలుగు సినిమా

news

మొదటి సినిమా అల్లు అర్జున్‌తో చేస్తే కెరీర్ ఫట్టేనా?

టాలీవుడ్‌లో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు ...

news

అడగ్గానే అందుకు ఒప్పేసుకుందట టబు... అఖిల్ కోసం...

ఎటో వెళ్ళిపోయింది మనస్సు.. ఇలా ఒంటరయ్యింది... అనే పాట వింటే వెంటనే నాగార్జున, టబులు ...

news

చలపతిరావు కామెంట్లపై రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే? ఎంటర్‌టైన్‌గా తీసుకోవాలి..

చలపతిరావుతో తనకు అంత పరిచయం లేకపోయినా.. ఆయనతో మూడు రోజులు మాత్రమే పనిచేసిన అనుభవం ఉన్నా.. ...

news

మహాభారతాన్ని ఎనిమిదేళ్ల తర్వాత తీస్తా.. నాలో సెల్ఫ్ డౌట్ ఉంది: రాజమౌళి

మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని ...

Widgets Magazine