Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''నేను లోకల్'' నానికి అక్కగా భూమిక.. ఆమె భర్తగా ఎవరు నటిస్తారో?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (11:33 IST)

Widgets Magazine

భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లైన తర్వాత సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్‌కు అక్కగా నటించేందుకు ఓకే చెప్పిందట. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా అమ్మడు నటించేందుకు ఓకే చెప్పింది. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తరువాత తెలుగు సినిమాలో నటించేందుకు భూమిక కమిటైంది. 
 
త ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌లో హీరోకు అక్క పాత్రలో కనిపించిన భూమిక... కొంత గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు సినిమాకు సైన్ చేసిందని ప్రచారం జరుగుతోంది. 'నేను లోకల్' తరువాత నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో నటించబోయే సినిమాలో హీరోకు అక్క పాత్ర ఎంతో కీలకం కావడంతో... ఆ రోల్ కోసం భూమికను అప్రోచ్ అయ్యారట నిర్మాత దిల్ రాజు.
 
సినిమాలోని తన రోల్ కు ఇంపార్టెన్స్ ఉండటంతో... భూమిక కూడా ఇందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. భూమికతో పాటు ఆమె భర్త పాత్ర కోసం పాపులర్ యాక్టర్‌ను ఎంపిక చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తునట్టు టాక్ వినిపిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బుద్ధుడి ముందు అనసూయ ఐటమ్ సాంగ్.. విన్నర్‌కు చిక్కులు తప్పవా?

విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనని అనసూయ ముందు తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత ఆమె ...

news

మరో యుద్ధ నేపథ్యంలో శిరీష్‌

అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ...

news

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని ...

news

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత ...

Widgets Magazine