Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భూమికకు ఆర్థిక ఇబ్బందులు.. ఎంసీఏలో నానికి వదిన లేదా అక్కగా నటిస్తుందట..

ఆదివారం, 18 జూన్ 2017 (10:43 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి.. ఆపై అగ్ర హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసిన భూమిక.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సింహాద్రి, ఒక్కడు, ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన భూమికా చావ్లా..  మిస్సమ్మ , అనసూయ లాంటి సినిమాలకి అవార్డ్స్ కూడా అందుకుంది.

ఆపై యోగా స్పెషలిస్ట్ రాథోడ్‌ని పెళ్లి చేసుకున్న భూమిక సినిమాల మీద ఆసక్తి తగ్గించింది. మొన్ననే ధోనీ సినిమాలో హీరోకి అక్కగా కనపడిన ఆమె పెద్ద పెద్ద క్యారెక్టర్‌లకి ఫిక్స్ అయినట్లు కనిపించింది. తాజాగా ఆసక్తికర చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.
 
నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ''ఎంసీఏ''లో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నానీతో ఈ సినిమాలో అక్కగా గానీ, వదినగానీ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాని ప్రస్తుతం మాంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే.. భూమికకు మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజా... మా అబ్బాయితో ఒక్క సినిమా ప్లీజ్(వీడియో)

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్. యువ కథానాయకుల్లో ముందుకు దూసుకుపోతున్న హీరో. మాస్ హీరోగా ...

news

47ఏళ్ల వయస్సులో ఫ్యామిలీ ఫ్రెండ్‌ను మనువాడనున్న శోభన..?

ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల ...

news

విజయవాడ కుర్రాడిని రేష్మి పెళ్లి చేస్కుంటుందా... గింజుకుంటున్న యాంకర్...

నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల ...

news

నిత్యామీనన్ కటీఫ్... విడాకులు తీసుకుంటామని కోర్టుకెళ్లని సినీజంట... కోర్టు ఫైర్

ఈగలో నటించిన కన్నడ నటుడు సుదీప్ మనకు తెలుసు. ఈయన కొన్నాళ్ల క్రితం ఆయన భార్యకు ...

Widgets Magazine