కేన్సర్ బాధపడుతున్న అల్లరి సుభాషిణి... ఆదుకున్న బిగ్‌బాస్ పార్టిసిపెంట్

బుధవారం, 2 ఆగస్టు 2017 (10:41 IST)

allari subhashini

అనేక తెలుగు చిత్రాల్లో నటించిన సుభాషిణి ఇపుడు కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి సుభాషిణిగా గుర్తింపు పొందిన ఈమె.. అనేక వందల చిత్రాల్లో నటించింది. కానీ, కేన్సర్ బారినపడిన సంపాదించుకున్న నాలుగు రూపాయలు వైద్యానికే ఖర్చు పెట్టుకుంది. 
 
ఇపుడు వైద్య ఖర్చులకు లేక ఇబ్బందిపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన నటి జ్యోతి తన వంతు ఆర్థిక సాయం చేసింది. ఈ షో నుంచి ఎలిమినేట్ కావడంతో జ్యోతికి టీవీ నిర్వాహకులు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చారు. ఈ మొత్తంలో ఎక్కువ భాగం అల్లరి సుభాషిణికి జ్యోతి ఇవ్వడం గమనార్హం. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా హీరో చాలా గ్రేట్ అంటోన్న సమంత: యుద్ధం శరణం టీజర్‌ను 11 లక్షల మందికిపైగా చూశారు.. (వీడియో)

అక్కినేని నాగార్జున కోడలు కథానాయిక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి ...

news

పవన్ కళ్యాణ్ నేల విడిచి సాము చేయడు.. అదే అతని క్రేజ్‌... శేఖర్ కమ్ముల

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఆసక్తికర ...

news

మలర్ పాత్రను జనం మర్చిపోతారు అని ఎన్నడూ అనుకోలేదు. కానీ భానుమతి దాన్ని తోసేసింది: సాయిపల్లవి

మెడిసన్ పూర్తి చేయాలనే లక్ష్యం కారణంగా పిదా చిత్రంలో నటించడానికి ఆరునెలల సమయం ...

news

డ్యాన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తాడు, ఆర్టిస్ట్‌ యాక్ట్‌ చేస్తాడు మరి నీపనేంటి.. దర్శకుడి భార్య సందేహం

పజిల్ అల్లి దాన్ని పూరించి బయటపడేలా సినిమాలు తీయడం హాలీవుడ్ దర్శకుల అలవాటు. మనకు సుకుమార్ ...