Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నందమూరి వంశానికి దూరమై దర్శకుడు... కథ చెప్పబోతే సమయం లేదన్నాడట...

మంగళవారం, 29 నవంబరు 2016 (21:08 IST)

Widgets Magazine
boyapati seenu

నందమూరి వంశమంటే ఇష్టమని చెప్పే దర్శకులు చాలామందే వున్నారు. వైవిఎస్‌ చౌదరి అయితే.. ఆ వంశం తన ప్రాణమనేంతగా స్పీచ్‌ ఇస్తాడు. కానీ వారితో సినిమా చేసింది లేదు. ఇక బోయపాటి శ్రీను బాలయ్యతో రెండు హిట్లు ఇచ్చాడు. కానీ ఎన్‌టిఆర్‌కు పెద్ద డిజాస్టర్‌ 'దమ్ము' ఇచ్చాడు. మేకింగ్‌ విషయంలోనూ ఎక్కువ ఖర్చు పెట్టించే బోయపాటిపై ఆ మధ్య కొరటాల శివ పెద్ద విమర్శ చేశాడు. 
 
తన కథను ఆయన కథగా వేసుకుని తనను అవమానించాడనీ చెప్పడంతో.. పెద్ద రాద్దాంతం జరిగింది. ఈ విషయంలో ఎలా స్పందించాలో బోయపాటికి అర్థంకాలేదు. కానీ ఇండస్ట్రీలో అప్పటికే కొరటాలకు ప్రముఖులంతా సపోర్ట్‌గా నిలిచారు. అందుకే ఎన్‌టిఆర్‌.. తనకు కొరటాల శివతో చేయాలని కోరుకుంటున్నాడు. బోయపాటి ఓ కథను చెప్పడానికి ప్రయత్నించగా.. సమయం లేదని దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డిసెంబ‌ర్ 4న గ్రాండ్ లెవ‌ల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ`ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ ...

news

రాయ్ లక్ష్మికి ఇచ్చినదానిపై లీకేజ్.. రామ్ చరణ్ సీరియస్... అతడిని పీకేశారట...

రామ్‌ చరణ్‌ లిబరల్‌గా వుంటాడని అంటారు. సెట్లో సరదాగా వుండే తను బయట కూడా ఒక్కో సందర్భంలో ...

news

సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి: ఎమీ జాక్సన్ ప్రశ్న

బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ ...

news

హాట్ యాంకర్ రష్మీకి ఫోన్ చేసి వేధిస్తున్నారట... ఎందుకూ...? ఏమిటి...?

హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ ...

Widgets Magazine