Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రూనా అందాలు అదరహో: హాట్ ఫోటోలు.. ఇంటర్నెట్‌లో వైరల్..

బుధవారం, 9 ఆగస్టు 2017 (11:39 IST)

Widgets Magazine

అందాలను ఆరబోయడంలో ఈ మధ్య హీరోయిన్లు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఈ మధ్య కొందరు హీరోయిన్లు సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ ట్రెండ్‌నే చాలామంది హీరోయిన్లు చక్కగా ఫాలో అవుతున్నారు. సినిమాల్లో సరైన ‌అవకాశాలు రాకపోవడంతో.. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో తమ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నారు.
 
తాజాగా గ్రాండ్ మస్తీ గర్ల్, బ్రెజిల్ మోడల్ బ్రూనా అబ్దుల్లా నగ్నంగా వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అందాలను ఇలా ఓపెన్‌గా పెట్టేసింది. ప్రముఖ ఫోటో గ్రాఫర్ హైదర్ ఖాన్ తీసిన ఫొటో షూట్‌లో బ్రూనా అందాలు కుర్రకారును మరింత రెచ్చగొట్టేలా వున్నాయి. ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అమ్మడు హాట్ ఫోటోలను చూసి ఆనందిస్తే.. మరికొందరు మాత్రం ఇవన్నీ ఈమెకు అవసరమా అంటున్నారు   Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కల్యాణ్ కోసమే ఫిదా రాసుకున్నా.. షాడోలా వెనక నుంచి నడిపించాడు..

జనసేన పార్టీ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఫిదా స్టోరీ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల ...

news

ప్రేమలో మీ లావణ్య త్రిపాఠి... బడా నిర్మాత తనయుడితో...

నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో పడిందట. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో. ఇప్పటికే ఈ విషయం ...

news

భర్త భరణం డబ్బుతో జల్సా చేస్తున్నానా? నెటిజన్లకు ఘాటైన మలైకా అరోరా రిప్లై

కోటీశ్వరుడైన భర్తను వదిలివేసి భరణంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తోందంటూ నెటిజన్లు చేసిన ...

news

సింగర్ సునీతతో అభిప్రాయబేధాలు మాత్రమే.. పోట్లాడుకోం: కౌసల్య

సింగర్ సునీతతో తనకు గొడవలున్నాయని.. ఆమెను తాను ఎడమొహంగా వుంటామని వచ్చిన వార్తల్లో నిజం ...

Widgets Magazine