Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

గురువారం, 13 జులై 2017 (17:32 IST)

Widgets Magazine
puri-charmi

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన  'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి బాలకృష్ణ చేస్తున్న ‘పైసా వసూల్‌’ సినిమా కోసం ఛార్మీ రూ.4కోట్ల మేర పారితోషికం తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
అయితే ఛార్మీ మాత్రం తాను రూ.4కోట్లు పుచ్చుకున్నట్లు వచ్చిన వార్తలపై ఫైర్ అయ్యింది. పైసా వసూల్ సినిమా నిర్మాణమే రూ.25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మీ మండిపడుతోంది. కాగా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీతో పైసా వసూల్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో శ్రేయ హీరోయిన్‌గా.. ఛార్మీ స్పెషల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..

''జెమిని'' సినిమాతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసులో కూడా ...

news

అక్కడ గోడ దూకారు.. కమల్‌ క్రేజ్ ఢమాల్: జూ.ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ వద్దేవద్దు.. శ్రీముఖి కూడా?

తమిళ బిగ్ బాగ్ షోకు మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. తెలుగులో ప్రారంభం ...

news

హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట...

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి ...

news

ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచైనా సీటిస్తాం... జబర్దస్త్ టీం కమెడియన్‌కు వైసీపీ బంపర్ ఆఫర్

జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌కు ఎక్కడ లేని క్రేజ్ ...

Widgets Magazine