Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగాస్టార్ క్రేజ్ పడిపోతోందా? గంటా హీరో సినీ ప్రమోషన్‌కు ఫ్యాన్స్ మౌనం...?

బుధవారం, 28 జూన్ 2017 (14:16 IST)

Widgets Magazine
chiru

సహజమే... వయసు పెరిగేకొద్దీ ఎవరి క్రేజ్ అయినా తగ్గిపోక తప్పదు. అది గ్లామర్ ఇండస్ట్రీలో అయితే మరీను. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కే తప్పలేదు. ఎందరో అగ్ర నటులు వయసురీత్యా మెల్లగా తగ్గాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకయ్యా అంటే... చిరంజీవి ఈమధ్య గంటా కుమారుడు గంటా రవితేజ నటిస్తున్న జయదేవ్ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
చిరంజీవి వస్తున్నారంటే ఇదివరకూ పరిస్థితి మామూలుగా వుండేది కాదు. మెగాభిమానులు ఎగబడేవారు. అలాంటిది ఆ పరిస్థితి కనబడలేదు. పైగా మెగాస్టార్ ఏ చిత్రానికి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చినా బిజినెస్ అత్యంత వేగంగా జరిగిపోయేది. కానీ ఆ పరిస్థితి కనబడలేదు. 
 
ఈ చిత్రం కోసం చిరంజీవితో పాటు మోహన్ బాబు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ హాజరయినా పెద్ద క్రేజ్ మాత్రం కనిపించలేదు. ఇకపోతే ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను విశాఖ నోవాటెల్లో పెట్టనున్నారు. దానికి అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మరి అప్పుడేమైనా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారేమో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను ఇప్పటికీ ఫ్రెష్షే అంటున్న కాజల్ అగర్వాల్

చాలామంది హీరోయిన్లకు ఒక ఐదు సినిమాల్లో నటిస్తే చాలా ఆటోమేటిక్‌గా హెడ్ వెయిట్ ...

news

బాబాయ్‌తో పోటీ వద్దనుకున్న అబ్బాయిలు.. పైసా వసూల్ కోసం.. జై లవకుశ వాయిదా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ సినిమా ...

news

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..

బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. ...

news

ప్రేమ కంటే అవసరాన్నే నమ్ముతా.. దానికి పెళ్లి అవసరమా. . సల్మాన్ ప్రశ్న

ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన ...

Widgets Magazine