Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఖైదీ నెంబర్‌ 150'లో చరణ్‌!.. మెగాస్టార్ చిత్రానికి హెల్ప్ అవుతుందా?

గురువారం, 1 డిశెంబరు 2016 (21:21 IST)

Widgets Magazine

చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్‌ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. ఇంకోపాటను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకత ఏమంటే.. ఇందులో రామ్‌చరణ్‌ కన్పించనున్నట్లు తెలుస్తోంది. 
 
గతంలో రామ్‌చరణ్‌ చిత్రాల్లో చిరంజీవి మెరిసినట్లే ఇందులో ఆయన కన్పించనున్నట్లు సమాచారం. ఓ పాటలోని చిన్న బిట్‌లో చిరూతో పాటు చరణ్‌ కూడా స్టెప్పులు వేయనున్నట్టు చెబుతున్నారు. మరి కొడుకు సినిమాలకు తండ్రి కన్పించినట్లే తండ్రి సినిమాలో కొడుకు కన్పించడంలో ఆశ్చర్యంలేదు. కాకపోతే సినిమాకు ఎంత హెల్ప్‌ అవుతుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Khaidi No.150 Movie Chiranjeevi's Son Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతారకు పెళ్లియోగం కాదు.. ఆ ఛాన్స్ లేదట...

నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే ...

news

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు ...

news

హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!

రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం ...

news

ఫలించిన రాయబారం... షూటింగ్‌కు హాజరుకానున్న జయసుధ

సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ ...

Widgets Magazine