Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మనసు చంపుకుని ఆ హీరోతో చేయను - దీపికా పదుకొనె

శనివారం, 7 అక్టోబరు 2017 (18:22 IST)

Widgets Magazine
deepika padukone

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినీ ప్రేక్షకులకు తెలుసు ఆయన నటించిన సినిమాలు, సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. కాజోల్, షారుక్ ఖాన్‌ల జోడి అప్పట్లో సంచలనమే. వీరి సినిమా అంటే ప్రేక్షకులు పడి చచ్చిపోయేవారు. ఆ తరువాత షారుక్‌-దీపికా పదుకొనె జోడి చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందపడ్డారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి.
 
ఐదో సినిమా జబ్ హ్యారి మెట్ సెజల్ ఆనంద్ రాయ్ దర్సకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే ఇదే షారుక్ ఖాన్‌తో నటించే తన చివరి సినిమా అని చెప్పేసిందట దీపికా. ఎందుకిలా దీపికా చెబుతోందని తన స్నేహితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వృద్ధ హీరోలతో చేస్తే క్రేజ్ తగ్గిపోతోందనీ, యువ హీరోలతో ఏదైనా చేయాలనీ, హిట్ కోసమని మనస్సు చంపుకుని నేను ఆ వృద్ధ హీరోలతో చేయలేను అంటూ దీపికా చెప్పేసిందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత మెడలో చైతు మూడుముళ్లు... ఏడ్చేసిన జెస్సీ

పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ క్షణాలు ప్రతి ఆడపిల్లకు మధురమైనవి, ఉద్విగ్నమైనవి కూడాను. సమంత ...

news

సమంత, నాగచైతన్య వెడ్డింగ్ సాంగ్ చూడండి (వీడియో)

చెన్నై బ్యూటీ సమంత అక్కినేని వారింటి కోడలైంది. తన ప్రేమికుడు అక్కినేని నాగ చైతన్యను ...

news

సినీ పరిశ్రమ వ్యక్తుల కోసం పనిచేస్తోంది.. టీడీపీ పక్కన పెట్టేసింది: కైకాల సత్యనారాయణ

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ సినీ పరిశ్రమతో పాటు తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు ...

news

రాజుగారి గది-2 సెన్సార్ రిపోర్ట్.. సమంత, నాగ్ నటనే హైలైట్

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున ...

Widgets Magazine