Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధనుష్ - అమలాపాల్ 'రతి' వీడియో.. చూడాలని ఉవ్విళ్లూరుతున్న హీరోయిన్?

మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:03 IST)

Widgets Magazine
amala paul - dhanush

తమిళ హీరో హీరో ధనుష్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం వీఐపీ-2. ఈ చిత్రానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే, ధనుష్, అమలాపాల్‌లు శృంగారంలో పాల్గొన్న వీడియో ఒకటి సుచీలీక్స్ ద్వారా వెల్లడైంది. ఇది సంచలనం సృష్టించింది. 
 
దీనిపై అమలాపాల్ తాజాగా స్పందిస్తూ... తాను, ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని, ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదని ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, వీఐపీ-2 చిత్రం ప్రమోషన్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ సినిమాపై క్యూరియాసిటి పెంచుతున్నారు. ఈనెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌తో చిత్ర యూనిట్టే ఈ తరహా కామెంట్స్ చేసినట్టుగా భావిస్తున్నారు Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అబ్బే.. జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దు.. రాజకీయ నాయకుడిని పెళ్ళాడను: కాజల్ అగర్వాల్

''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా గురించి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు ...

news

నా 'దేవుడు' నిర్మాతగా సినిమా చేస్తున్నా... ఎవరా దేవుడు... ఎవరా హీరో?

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఓ రేంజిలో వుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ...

news

సామాజిక సేవలో కాజల్ అగర్వాల్... షార్ట్ ఫిలిమ్ వీడియో చూడండి..

టాలీవుడ్ అగ్ర నటి, దక్షిణాది చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలిమ్‌లో నటించింది. ...

news

డ్రగ్ స్కామ్ సిగ్గుపడాల్సిన విషయం కాదు.. ఫిల్మ్ ఛాంబర్‌ తీరును కడిగిపారేసిన వర్మ

తెలుగు చిత్ర పరిశ్రమ తీరును వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకిపారేశారు. ఈ మేరకు ఆయన ...

Widgets Magazine