Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవితో కుదరలేదు.. నాగార్జునతో ధనుష్ సినిమా..?

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:28 IST)

Widgets Magazine

టాలీవుడ్ అగ్రహీరో, కింగ్ కోలీవుడ్ యువ హీరో, దర్శకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో తెరపంచుకోనున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ధనుష్ సినిమా చేయాలనుకున్నాడని.. అయితే ఆయన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నాగార్జునను ధనుష్ సంప్రదించాడని ఫిలిమ్ నగర్ వర్గాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ధనుష్ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. శ్రీ తేనాండల్ ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ధనుష్ మారి-2తో బిజీగా వున్నాడు. అలాగే మరో హాలీవుడ్ సినిమాలోను ధనుష్ నటిస్తుండటంతో ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకుని ధనుష్.. నాగ్‌తో కొత్త సినిమాను రూపొందించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుందని.. ఇందులో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తారని.. సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్ రోల్ చేస్తారని టాక్ వస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది.. ఫోటోలు

ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన ...

news

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి ...

news

సిల్క్ స్మితకు అప్పటి నుంచే దూరమయ్యాను: మాస్టర్ శివశంకర్

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని ...

news

అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ...

Widgets Magazine