Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

గురువారం, 1 డిశెంబరు 2016 (21:18 IST)

Widgets Magazine

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు.. మురుగదాస్‌ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి చిత్రం కొరటాల శివ, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్‌ ఒక సినిమా చేయనున్నాడు. 
 
అయితే ఈ సినిమా పీవీపీ బ్యానర్‌‌లో తెరకెక్కుతుందని మొదట్లో ప్రకటించారు. అయితే మహేశ్‌ ఇప్పుడు ఈ ప్రాజెక్టును దిల్‌ రాజు చేతిలో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్‌ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి దిల్‌ రాజు నిర్మాత. ఆ కాంబినేషన్‌తో దిల్‌రాజు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!

రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం ...

news

ఫలించిన రాయబారం... షూటింగ్‌కు హాజరుకానున్న జయసుధ

సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ ...

news

​'హండ్రెడ్‌ డేస్‌ ఆడే సినిమా నీదే అన్నయ్య'... యూట్యూబ్‌లో 'ఖైదీ నంబర్.150' చిత్రం పాట రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం.150' చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ...

news

సైకో థ్రిల్లర్‌గా 'భేతాళుడు' .. ఊహాజనితమైన కథతో 'బిచ్చగాడు'

సంగీత దర్శకుడు హీరోగా మారి చేసిన తమిళ చిత్రం తెలుగులో 'బిచ్చగాడు'గా సంచలన విజయం ...

Widgets Magazine