Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ భర్తకూ.. నాకూ అక్రమ సంబంధం ఉంది.. హీరో భార్యకు చెప్పిన నటి :: భార్యను వదిలేసిన భర్త

బుధవారం, 30 నవంబరు 2016 (15:06 IST)

Widgets Magazine
dileep - bhavana

ఓ హీరోతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ఆ హీరోయిన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. అంతేనా అతనితో మొదటి భార్యకు విడాకులు ఇప్పించి.. ఏకంగా అతన్ని పెళ్లి చేసుకుంది కూడా. ఆ హీరోయిన్ ఎవరో కాదు భావన. 
 
భావన అనగానే ఎక్కడో విన్న పేరే అనుకుంటున్నారా.. అవును.. మన తెలుగు హీరో గోపీచంద్ సరసన 'ఒంటరి', నితిన్ తో 'హీరో', శ్రీకాంత్ సరసన 'మహాత్మ' చిత్రంలో నటించిన భావన గుర్తుండే ఉంటుంది. ఆమె మలయాళ హీరో దిలీప్ - మంజుల విడాకులకు ప్రధాన కారణంగా ఉంది. 
 
నిజానికి దిలీప్, కావ్యలు మలయాళంలో మంచి స్టార్స్‌గా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రీసెంట్‌గా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత శుక్రవారం ఉదయం కేరళలోకి ఓ హోటల్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే తమ పెళ్లికి ఆహ్వానించారు. అయితే, దిలీప్ మొదటి భార్య మంజు వారియర్‌తో డైవర్స్‌కు అప్లై చేయటానికి కారణం భావన అని తేలిపోయింది.
 
అయితే భావన చేసిందేమిటంటే.. నిజం చెప్పటమేనట. భావన.. దిలీప్ మొదట భార్య మంజు వారియర్ క్లోజ్ ఫ్రెండ్స్. దాంతో దిలీప్, కావ్య మాధవ్ మధ్య అక్రమ సంబంధం ఉందని ఆమె చేరవేసిందట. ఈ నేపథ్యంలో దిలీప్ మంజుల మధ్య గొడవ ప్రారంభమై చివరకు అది విడాకులు, రెండో పెళ్లి దాకా దారితిసిందిని మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ధృవ' దున్నేస్తాడా...? 'టాలీవుడ్ కండల వీరుడు' చెర్రీ 2017 బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడా...?

రామ్ చరణ్ తేజ ధృవ చిత్రం డిసెంబరు 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం కోసం చెర్రీ బాగా ...

news

గుంటూరు నుంచి పోటీ చేయనున్న నందమూరి తారక్.. నెలరోజులుగా అక్కడే మకాం..

నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ ...

news

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహ బంధానికి మంగళం పాడినట్టే.. కౌన్సిలింగ్‌కు హాజరు

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాల పెళ్ళి బంధానికి తెరపడేలా వుంది. తమ 17 ఏళ్ల వివాహ ...

news

సహజనటికి కోపమొచ్చింది.. సినిమా సెట్స్‌ నుంచి జయసుధ వాకౌట్‌!

నిత్యం ప్రశాంతవదనంతో.. నవ్వుతూ కనిపించే సహజనటి జయసుధకు కోపమొచ్చింది. దీంతో ఆమె సినిమా ...

Widgets Magazine