Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మణికర్ణికగా మారిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నా: కంగనా రనౌత్

శనివారం, 3 మార్చి 2018 (12:18 IST)

Widgets Magazine

దివంగత నటి శ్రీదేవి మృతితో అనారోగ్యం పాలైన బాలీవుడ్ కంగనా రనౌత్.. తాజాగా ''మణికర్ణిక'' సినిమా సంగతులను వెల్లడించింది. ''మణికర్ణిక'' సినిమా ద్వారా తన ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందని కంగనా తెలిపింది. ''మణికర్ణిక'' సినిమా షూటింగ్ సమయంలో చాలాసార్లు తాను ప్రమాదాలకు గురయ్యానని చెప్పింది. 
 
పాత్రలో లీనమై ఓ సందర్భంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నానని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. కాగా సినిమాకు జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. 
 
ఝాన్సీరాణిగా కంగనా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇప్పటికే మణికర్ణికలో తన లుక్‌ను ఇప్పటికే సోషల్ మీడియాలో కంగనా షేర్ చేసింది. ఈ సినిమా కోసం ఖాదీ దుస్తులనే కంగనా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా చేనేత కార్మికులకు తన మద్దతు ఇచ్చేందుకు కంగనా సిద్ధమైనట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవి ఎలా స్పృహ తప్పి పడిపోయిందో చెప్పరా? సోషల్ మీడియాలో ప్రశ్నలు

దివంగత నటి శ్రీదేవి మరణాన్ని ఆమె అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి ...

news

''అర్జున్ రెడ్డి''తో రొమాన్స్ చేయనున్న మెహ్రీన్..?

అర్జున్ రెడ్డి తాజా సినిమాలో అందాల రాశి మెహ్రీన్ నటించనుంది. తెలుగు తెరపై గ్లామర్ పంట ...

news

రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు కలుపనున్న బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు ...

news

''రంగా రంగా రంగస్థలానా'' పాట వీడియో

సుకుమార్, రామచరణ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ''రంగస్థలం'' సినిమాలోని రంగా రంగా ...

Widgets Magazine