Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'.. ఘనస్వాగతం పలుకుతూ గల్ఫ్ కంట్రీలో హాలిడే

మంగళవారం, 10 జనవరి 2017 (06:38 IST)

Widgets Magazine
khaidi no.150

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చిత్రం విడుదల కానుండటంతో చిరు ఫీవర్ అంతాఇంతా కాదు. ఈ ఫీవర్ ఇపుడు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ సరిహద్దులను దాటి గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. 
 
ఫలితంగా ఒమన్‌లోని మస్కట్‌లో ఉంటున్న తెలుగువారి కోసం ఓ నిర్మాణ సంస్థ ఆ సినిమా రిలీజ్ రోజైన జనవరి 11వ తేదీన తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించేసింది. ఒక తెలుగు చిత్రం విడుదల రోజున సెలవు ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక రియాద్‌లోని మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు ఇచ్చేసింది. గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమాకు కూడా ఇలాగే పలు కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓంపురిని హత్య చేశారా.. అనుమానాలు రేకెత్తిస్తున్న డ్రైవర్ కథనం

బాలీవుడ్ నిరుపమాన నటుడు ఓంపురి హత్యకు గురయ్యాడా? హిందీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ...

news

రికార్డులు బద్దలు కొట్టడం అంటే ఇదీ: చాటి చెబుతున్న దంగల్

భారతీయ నిరుపమాన నటుడు అమీర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా కేవలం మూడు వారాల్లో స్వదేశంలో 345 ...

news

'బాహుబలి'కి 'శాతకర్ణికి' పోలికే లేదు.. దర్శకుడు రాధాకృష్ణ ఇంటర్వ్యూ

తాను తీసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి రాజమౌళి తీసిన 'బాహుబలి'కి పోలికేలేదనీ, ...

news

'ఎగ్రిసివ్'గా వెళ్లడం పవన్ స్టయిల్... చిరంజీవి ఇంటర్వ్యూ ఆఖరి భాగం

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ...

Widgets Magazine