Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్... నటి మనీషా కొయిరాలాపై సుభాష్ ఘై అత్యాచారం చేశాడా...?

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (13:01 IST)

Widgets Magazine
Manisha Koirala

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నటి మళ్లీ లైమ్‌లైట్లోకి వస్తుందంటే ఆమె గురించిన చరిత్ర మళ్లీ తెరపైకి రావడం మామూలే. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువ. తాజాగా మనీషా కొయిరాలా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె గురించి పాత కబుర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.
 
సౌదాగర్ చిత్రంలో మనీషా కొయిరాలా నటించింది. ఈ చిత్రాన్ని సుభాష్ ఘయ్ రూపొందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మనీషా కొయిరాలకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత క్రమంగా సుభాష్ తనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనీషాతో కలిసేవాడని ప్రచారం జరిగింది. అంతేకాదు.. సౌదాగర్ చిత్రం షూటింగ్ సమయంలో వ్యానిటీ వేనులో మనీషా కొయిరాలాను మాత్రమే ఒంటరిగా వుంచి ఆమె తల్లిని వ్యాను నుంచి కిందికి దింపేసేవాడట. ఆ తర్వాత గంటలకొద్దీ ఆమెతో ఒంటరిగా వుండేవాడట. 
 
ఆ సమయంలోనే మనీషా కొయిరాలపై లైంగిక దాడి చేసాడనే కామెంట్లు అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై మనీషా కొయిరాలా మాట్లాడకపోయినప్పటికీ ఆమె తల్లి మాత్రం సుభాష్ ఘయ్ పైన ఆరోపణలు చేసింది. కానీ ఇది నిజమేనంటూ మనీషా ఇప్పటివరకూ చెప్పలేదు. కానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డానే ఆరోపణ మాత్రం సుభాష్ పైన అలాగే వుంది. 
 
దీని గురించి మనీషాను కదిలిస్తే... తను చిత్ర పరిశ్రమకు చెందినదాన్ని కాదనీ, ఇక్కడ తెలివిగా ఎలా వుండాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ సుభాష్ ఘయ్ అత్యాచారం చేశాడా అనే దానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం ...

news

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన ...

news

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ...

news

మగధీరతో స్టార్ట్.. బాహుబలితో పీక్... తెలుగు సినిమాకు ఇది గ్రాఫిక్స్ స్వర్ణయుగం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్‌ ...

Widgets Magazine