Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా జీవితం చేజేతులా నాశనం చేసుకున్నా : మనీషా కోయిరాలా

శనివారం, 10 జూన్ 2017 (10:32 IST)

Widgets Magazine
Manisha Koirala

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా. ప్రస్తుతం కేన్సర్ బారి నుంచి కోలుకుని ముంబైలో నివశిస్తూ... సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 
 
తన పెళ్లి ఫెయిల్ అవడానికి కారణం తానేనని చెప్పింది. తన భర్త సమ్రాట్‌ను ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో, అతని అభిరుచులు నచ్చి 2010లో వివాహం చేసుకున్నానని చెప్పింది. వివాహం గురించి ఎన్నో కలలు కన్నానని తెలిపింది. కానీ, ఆ కలలన్నీపగటి కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేసింది. 
 
అదేసమయంలో వైవాహిక అనుబంధం సరైనది కానప్పుడు విడిపోవడమే మంచిదని భావించానని, అందుకే 2012లో విడాకులు తీసుకున్నానని తెలిపింది. అయితే ఇందులో తన భర్త తప్పు ఏమాత్రం లేదని తెలిపింది. తప్పంతా తనదేనని స్పష్టం చేసింది. కాగా, మనీషా పూటుగా తాగి పలు సందర్భాల్లో తూలుతూ మీడియా కంటబడిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అదో గుణపాఠం.. ముచ్చట్లకు దూరంగా ఉంటున్నా : శ్వేతాబసు ప్రసాద్

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. ...

news

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ...

news

‘100% లవ్‌’ తమిళ రీమేక్‌‌లో కుమారి కాదల్.. లావణ్య, తమన్నాల ఛాన్స్ కొట్టేసింది

అదృష్టం నెత్తిమీద ఉన్నప్పుడు తన్నినా బూర్లగంపలో పడతారంటే ఇదే మరి. టాలివుడ్, కోలివుడ్‌లలో ...

news

చార్మితో పూరి మరీ డీప్ అయిపోయాడా? చార్మికి పూరీ భార్య వార్నింగ్ ఇచ్చిందా?

బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ...

Widgets Magazine