Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాశీఖన్నాను గోపీచంద్‌ ఏంచేశాడో!

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:12 IST)

Widgets Magazine
gopichand - raasikhanna

నటి రాశీఖన్నా తాను చాలా నేర్చుకున్నాననీ.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ధైర్యం ఎదుర్కొనేలా శక్తిని పొందగలిగానని చెబుతోంది. 'ఊహలు గుసగుసలాడే'.. చిత్రానికి ఇప్పటికీ చాలా భౌతికంగా మార్పు వచ్చిన ఆమెకు.. మానసికంగా కూడా మార్పు వచ్చిందట. ఇంతకుముందు కొన్ని విషయాల్లో భయపడేదాన్ని.. రానురాను అనుభవం వల్ల వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నాననంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 
 
కొన్ని సినిమాలే చేయాలనే రూల్స్‌ పెట్టుకుని వాటినే చేయగలనుకున్నా.. కానీ కథలపరంగా మంచివి ఎంచుకోవడంలో ఇప్పటికి క్లారిటీ వచ్చిందని చెబుతోంది. హీరో గోపీచంద్‌తో చేస్తున్న 'ఆక్సిజన్‌' సినిమా తన నిర్ణయం కరెక్ట్‌ అని తెలుస్తోందని అంటోంది. మరి గోపీచంద్‌ ఏ ఆక్సిజన్‌ ఇచ్చాడో చూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్‌ కళ్యాణ్ ఈసారి మరో పుస్తకం రాస్తాడా?

నటుడు పవన్‌ కళ్యాన్‌ ఇంతకుముందు 'ఇజం' అంటూ రాసి.. తన జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని ...

news

నిరాడంబరంగా బ్రహ్మానందం వేడుక.. కనిపించని సహ నటీనటులు

నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఫిబ్రవరి 1న ప్రతిసారీ ఏదో ఒక షూటింగ్‌లో చిత్ర ...

news

మెగా హీరోల స్టైల్ మారింది.. మహేష్ విన్నర్ పాట..సితారను రిలీజ్ చేస్తాడట..

మెగా హీరోలు స్టైల్ మార్చుకున్నారు. సరైనోడు సినిమా నుంచి సీన్ మారిపోయింది. అల్లు అర్జున్, ...

news

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ ...

Widgets Magazine