Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలిని డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ రోజే చూశారట.. కూతురితో కలిసి చూశారట..

ఆదివారం, 14 మే 2017 (12:02 IST)

Widgets Magazine
donald trump

బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి రిలీజైన తొమ్మిది రోజుల్లోనే రూ.1000 కోట్ల రికార్డును సృష్టించింది. ఈ సినిమాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూశారట. అది కూడా సినిమా రీలిజ్ అయిన రెండో రోజే చూడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్రంప్ బాహుబలి 2 సినిమాను చూశారని చెప్పింది ఎవరో కాదు.
 
ప్రపంచాన్ని తానే నడిపిస్తున్నానని చెప్పుకునే ధైర్యం గల ది వన్ అండ్ ఓన్లీ పర్సన్ కేఏ పాల్ ఈ విషయాన్ని ట్వట్టర్ ఫేజ్ ద్వారా తెలిపాడు. బాహుబలి 2 సినిమాను ట్రంప్‌తో పాటు, ట్రంప్ కూతురు ఇవాంక కూడా చూసారని, వారిద్దరు సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నారు. పైగా ఇలాంటి అద్భుతాన్ని సాక్షాత్కారం చేసినందుకు.. కె ఏ పాల్‌ ట్రంప్ అభినందనలు తెలిపాడట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రకరకాల భంగిమల్లో విచ్చలవిడి శృంగారం కోసం క్రిస్టెన్ స్టివార్ట్.. మోడల్‌ని పెళ్ళి చేసుకోబోతోందట..

విచ్చలవిడి శృంగారం కోసం హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ (27).. సృష్టి ధర్మానికి ...

news

రూ.1300 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2.. కన్నడంలో అనువాదానికి ఛాన్స్ ఇచ్చివుంటే?

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ ...

news

భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న ...

news

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్: ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ కోసం జిమ్‌లో కసరత్తులు?

లేడీ బాస్, లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి తిరిగి సినీ రంగంలో సెకండ్ ...

Widgets Magazine