Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని 'దేవదాసు'కు ఓకే చెప్పా : ఇలియానా

శుక్రవారం, 7 జులై 2017 (13:08 IST)

Widgets Magazine

గోవా బ్యూటీగా గుర్తింపు నటి ఇలియానా. సుమారు 11 యేళ్ల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ చిత్రం ద్వారా అందాల సుందరి ఇలియానా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం దక్షిణాదిలో సినిమా అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. కానీ, ప్రస్తుతం ఆమె నటించిన ‘ముబారక్’, ‘బాద్షాహో’ హిందీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.
ileana
 
అయితే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవదాసు చిత్రంలో నటించే ఛాన్స్ ఏ విధంగా వచ్చిందో వివరించింది. తనకు అనుకోకుండా నటించే అవకాశం లభించిందని, అప్పుడు తన వయసు 15 సంవత్సరాలు మాత్రమేనని చెప్పింది. నిజం చెప్పాలంటే, అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని అప్పుడు తన మనసులో అనుకుని ఈ చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు చెప్పింది. 
 
‘దేవదాసు’ సినిమా విడుదలైన తర్వాత, ప్రేక్షకుల స్పందన చూసేందుకు చిత్రయూనిట్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లామని.. తన నటన నచ్చక ప్రేక్షకులు తనపై చెప్పులు విసురుతారేమోనని అనుకున్నానని, కానీ, తన నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ileana Chance Devdas Film Yvs Chowdhury America Tour

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లయిన ప్రేయసి ఇంట్లో ప్రియుడు తిష్టవేస్తే... 'నిన్నుకోరి' రివ్యూ రిపోర్ట్

'నిన్నుకోరి' నటీనటులు: నాని, నివేద థామస్‌, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళభరణి ...

news

అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అన్నారట అనసూయను...

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్‌తో కుర్రకారును ...

news

మద్యం సేవించి అతివేగంతో కారు నడిపి ఆమె మృతి కారణమయ్యాడు.. యువ హీరో అరెస్టు

బెంగాల్ పోలీసుల యువ హీరోను అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతి కేసులో ...

news

బర్త్‌డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీ...

తేజస్వి మడివాడ. 2013 లో వెండితెర‌కి పరిచయమైన బ్యూటీ. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' ...

Widgets Magazine