Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అభిమానులు రాజకీయాల్లోకి రమ్మంటున్నారు... : మహేష్‌ బాబు

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (14:25 IST)

Widgets Magazine

ప్రస్తుతం సినీరంగంలో ఉన్న ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళడం పరిపాటిగా మారిపోతోంది. కొంతమంది అయితే సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి అదే రంగానికే వచ్చేస్తున్నారు. ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడని సినీనటుడు మహేష్‌ బాబు తాజాగా ఒక ప్రకటన చేశారు. ఎంతో ఆశక్తిగా ఉన్న ఈ ప్రకటన ప్రస్తుతం ఆయన అభిమానులను ఆలోచింపజేస్తోంది.
 
తమిళంలోని ఒక మాసపత్రికకు ఇంటర్య్వూ ఇచ్చిన మహేష్‌ బాబు ఈ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. చాలామంది రాజకీయాలకు వెళ్ళు అంటున్నారు. అయితే నాకు మాత్రం ఇష్టం లేదు. నాకు సినిమాలంటేనే ఇష్టం. ఎప్పుడు సినిమా.. సినిమా.. సినిమా.. ఇదే నా లోకం అన్నారట. అంతేకాదు చెన్నైలో 24 సంవత్సరాల పాటు ఉన్నానని, సూర్య, కార్తీలు తనకు మంచి స్నేహితులని చెప్పారు. 
 
సూర్య తన క్లాస్మెట్ అని సంతోషంగా చెప్పారట మహేష్‌. రాజకీయాల్లోకి రావడం మాత్రం ఏ రకంగాను ఇష్టం లేదని, అభిమానులు ఎక్కడ ఒత్తిడి తెచ్చినా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పారట మహేష్‌. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్... నటి మనీషా కొయిరాలాపై సుభాష్ ఘై అత్యాచారం చేశాడా...?

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నటి మళ్లీ లైమ్‌లైట్లోకి వస్తుందంటే ఆమె గురించిన చరిత్ర మళ్లీ ...

news

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం ...

news

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన ...

news

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ...

Widgets Magazine