Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైపు నాది కాదు.. ఆ డైరక్టర్ మోసం చేశాడు : ఇలియానా

గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:10 IST)

Widgets Magazine

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, ముఖ్యంగా.. పడక గదుల్లోకి కూడా దూరుతారని, కానీ, అలాంటి అలవాటు తనకు లేదని గోవా బ్యూటీ ఇలియానా అంటోంది. అలాగే, టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడు తనను మోసం చేశాడనీ, అందుకే ఇపుడు ఆఫర్లు లేక ఇంటికి పరిమితమైనట్టు చెప్పుకొచ్చింది. 
 
టాలీవుడ్‌లో అగ్రతార వెలుగొందిన ఆమె ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్దికాలంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లకే పరిమితమైంది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదని చెప్పుకొచ్చింది. అలాగే, అవకాశాలు లేకపోయినా సరే కానీ ఏ పాత్ర పడితే అది చేయను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ట దెబ్బ తింటుంది అని ఇలియానా స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో ...

news

ఇద్దరు భామలను రఫ్ ఆడించిన రానా.. ఆ పత్రికకు చిక్కిన భళ్లాలదేవ..

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో దగ్గుబాటి రానా ఒకరు. రానా - శేఖర్ కమ్ముల ...

news

రూ.4.97 కోట్ల పన్ను ఎగ్గొట్టిన రాధిక.. పన్ను కట్టకుంటే శరత్ కుమార్ అరెస్టు?

ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక సారథ్యంలోని రాడాన్ మీడియా నెట్‌వర్క్ భారీ మొత్తంలో పన్ను ...

news

డబ్బిస్తే.. ఆన్‌ కెమెరా ముందు 10 మందితో కూడా చేస్తా.. పోర్న్‌స్టార్ అనిపించుకోవాలని వుంది: స్వాతి నాయుడు

స్వాతి నాయుడు. తెలుగు సన్నీ లియోన్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో న్యూడ్ ...

Widgets Magazine