Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినీ ఛాన్సుల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు కాదు : హీరోయిన్ ఇలియానా

గురువారం, 16 మార్చి 2017 (12:44 IST)

Widgets Magazine
ileana

చిత్ర పరిశ్రమకు చెందిన మరో టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నేను కాదని చెప్పుకొచ్చింది. ఒకపుడు టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉన్న ఇలియానా... గతకొంత కాలంగా సినీ అవకాశాలు లేక హాట్ హాట్ ఫోటో షూట్‌లకే పరిమితమైంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ అవకాశాలు కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారనీ, తను ఆ టైపు కాదని చెప్పుకొచ్చింది. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ అడగను కనుకే తనకు సినిమాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదని చెబుతోంది. అంతేకాకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందట! 
 
తనకన్నా వయస్సులో కొంచెం పెద్ద అయిన వారు కూడా దూసుకుపోతుంటే, ఇలియానా మాత్రం ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనమైపోతోంది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కబుర్లు చెబుతోంది ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నటనకు హీరో రవితేజ గుడ్‌బై... డైరక్టర్‌గా అవతారం.. నిజమా?

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ...

news

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

news

"are you a virgin"? అదెప్పుడో 15 యేళ్ల క్రితం... అవసరాల అడల్ట్ మూవీ టీజర్ అదుర్స్ (Video)

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ ...

news

నితిన్ కపూర్ మృతిలో అనుమానాస్పదం... సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించండి : మోహన్‌బాబు

నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి అనుమానాస్పదమని, మీడియా కూడా అలాగే రాయాలని సినీ నటుడు ...

Widgets Magazine