Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ పనికి 'గుడిలో.. బడిలో' పాప పూజా హెగ్డే ఉందిగా...!

గురువారం, 5 అక్టోబరు 2017 (14:46 IST)

Widgets Magazine
pooja hegde

'గుడిలో.. బడిలో' పాట ఎంత వివాదాన్ని తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా 'దువ్వాడ జగన్నాథం'లో నటించిన అల్లు అర్జున్ కన్నా అందులో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పేరే ప్రేక్షకుల నుంచి వచ్చింది. జీరో సైజ్ నడుముతో మిల్కీ బ్యూటీలా కనిపించే పూజా హెగ్డేకు ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ వైపు దృష్టిపెట్టిన పూజా హెగ్డే అక్కడా అవకాశాలు దొరకడం లేదు. దీంతో ఇక ఐటెం సాంగ్స్‌కు సిద్ధమైపోయింది పూజా.
 
రాంచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' సినిమాలో ప్రత్యేక ఐటం సాంగ్‌కు పూజా హెగ్డే నర్తించనుంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సినిమాలంటేనే గతంలో ఐటెం సాంగ్‌లు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ను చిత్రీకరించేందుకు దర్శకుడు సిద్ధమయ్యారు. 
 
అయితే సాంగ్‌లో ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు సుకుమార్‌కు పూజా హెగ్డే అయితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారట. దీంతో ఆమె అయితే ఇప్పుడు బాగుంటుందని సుకుమార్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారట. దీంతో ఫోన్‌లో పూజాను సుకుమార్ సంప్రదిస్తే నేను ఐటం సాంగ్ చేస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఐటెం గర్ల్‌గా పూజా హెగ్డే రంగస్థల సినిమాలో అందాలను ఆరబోయనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యువ హీరోతో 'ఫిదా' హీరోయిన్ సాయిపల్లవి డేటింగ్...

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. ...

news

ఓవర్సీస్‌లో ప్రిన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ... "స్పైడర్ - జై లవ కుశ" కాసుల వర్షం

దసరా పండుగకు ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ...

news

వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటున్న తమిళ కమెడియన్

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు ...

news

చిరంజీవికి ఏఆర్ రెహ్మాన్ షాక్... 'సైరా'కు గుడ్ బై

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ...

Widgets Magazine