Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:38 IST)

Widgets Magazine

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు లవ్వాయణం కొనసాగిస్తుందనే వార్తలు నిజమైపోయాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్‌లో వచ్చిన టాక్‌కు దోశ ఛాలెంజ్ సమాధానం ఇచ్చింది. తమిళ స్టార్‌ హీరో సూర్య విసిరిన ‘దోశ చాలెంజ్‌’ వీరి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. సూర్య ఇటీవల ‘ఇంట్లో అందరి కోసం దోశలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోశ వేశారా?’ అని ఛాలెంజ్‌ చేశారు. 
 
ఈ ఛాలెంజ్‌ను హీరో జై స్వీకరించాడు. హీరోయిన్‌ అంజలి కోసం దోశ వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశాడు. దానికి స్పందించిన అంజలి ‘యమ్మీ దోశ.. రుచికరమైన దోశ జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బాగుంటుందో’ అని ట్వీట్‌ చేసింది. దీనిపై కోలీవుడ్‌లో దుమారం రేగింది. వీరిద్దరూ ఒకే ఫ్లాటులో ఉంటున్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే విషయం దోశ ఛాలెంజ్ ద్వారా తేలిపోయింది. మరి పెళ్లి గురించి అంజలి, జై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

news

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు ...

news

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ...

news

ప్రియాంకా చోప్రా క్వాంటికో సిరీస్ ఆగిపోయిందా? టీఆర్పీ కారణమా..? ట్రంప్‌పై కామెంట్స్‌కు లింకుందా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ...

Widgets Magazine