Widgets Magazine

అంజ‌లి, జై విడిపోయారు... ఇదే సాక్ష్యం..!

సోమవారం, 18 జూన్ 2018 (19:39 IST)

తెలుగు, త‌మిళ్ చిత్రాల్లో న‌టిస్తూ... విజ‌యాల్ని సొంతం చేసుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ అంజ‌లి. త‌మిళ హీరో జై, అంజ‌లి ప్రేమించుకుంటున్నారు.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు అని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గ‌త సంవ‌త్స‌రం జై పుట్టిన‌రోజును అంజ‌లి చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. జై షూటింగ్ జ‌రుగుతున్న స్పాట్‌కి వెళ్లి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసి స‌ర్‌ఫ్రైజ్ చేసింది. 
Anjali
 
ఇద్ద‌రు ఒకే అపార్టెమెంట్లో ఉండేవారు. అయితే.... ఏమైందో ఏమో కానీ ఆత‌ర్వాత అంజ‌లి జై త‌న‌కు కేవ‌లం ఫ్రెండ్ మాత్ర‌మే అంటూ మాట మార్చేసింది. ఇదిలా ఉంటే... ఈనెల 17న అంజ‌లి పుట్టిన‌రోజు. చాలా మంది సినీ ప్ర‌ముఖులు అంజ‌లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. కానీ... జై మాత్రం ట్విట్ట‌ర్లో కానీ, ఫేస్‌బుక్‌లోని బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేయ‌లేదు. వీళ్లిద్ద‌రూ క‌లిసి బెలూన్ అనే సినిమా చేసారు. మ‌రి... జై త‌న‌కు ఫ్రెండ్ మాత్ర‌మే అని చెప్పిన అంజ‌లి భ‌విష్య‌త్‌లో అత‌నితో క‌లిసి సినిమాల్లో అయినా న‌టిస్తుందో లేదో..?


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Jai Anjali Birth Day

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇలా రాసి ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాకుండా చేస్తారా? 'తార్చేవాడు' అని రాయండి...

చికాగో వ్యభిచారం కేసుపై మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి ...

news

#biggboss12 సన్నీ బాటలో శాంతి డైనమైట్.. ఎవరామె?

ఉత్తరాదిన, దక్షిణాదిన బిగ్ బాస్ షో‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కోలీవుడ్, ...

news

మహేష్ బాబును కలిసిన డెహ్రాడూన్ సీఎం.. ఎందుకు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ...

news

అంజలి "గీతాంజలి-2"గా మళ్లీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన ...