Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రాహ్మణ గెటప్‌లో బన్నీ ఇరగదీశాడంటున్న నందమూరి హీరో

శనివారం, 8 జులై 2017 (16:26 IST)

Widgets Magazine

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్ర "డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదలైంది. అప్పటి మంచి సూపర్‌హిట్ టాక్‌తో ముందుకెళుతోంది. పైగా, ఈ చిత్ర విజయంపై మెగా హీరోలంతా స్పందించారు. ఆకాశానికి ఎత్తేశారు. పొగడ్తలతో నింపేశారు.
jr ntr
 
అల్లు అర్జున్ చిత్రంపై మెగా ఫ్యామిలీ హీరోలు అంతలా స్పందించడంలో తప్పులేదు. కానీ, నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్పందించడం ఇపుడు టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి లోను చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎంతో మెచ్చుకున్నారు. 
 
ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ప్రతిభ తనకు తెలిసిందేనని, అదుర్స్ చిత్రంలో తన రూపురేఖలనూ, బాడీ లాంగ్వేజ్‌ను సమూలంగా మార్చేశారు ఆయన అని అన్నారు. అలాగే, దువ్వాడ జగన్నాథమ్‌లో హీరో అల్లు అర్జున్ తీరు పూర్తిగా మార్చారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో అల్లు అర్జున్ అదరగొట్టారు. సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ బాగా నడిచింది.
allu-arjun-pooja
 
ఈ చిత్రానికి పరిశ్రమలో తిరుగులేదని అంటూ హీరోతో పాటు దర్శకుడు, నిర్మాతకి అభినందనలు చెప్పారాయన. ఎన్టీఆర్ ప్రశంసలకు బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఓ హీరో మరో హీరో ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం సంస్కారవంతమైన చర్యగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందించారు. మొత్తానికి ఇదో ఆశ్చర్యకర విశేషమే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ వ్యక్తి చెప్పడం వల్లే బిగ్‌బాస్ షో చేస్తున్నా.. రెమ్యునరేషన్ అంతకాదులెండి : జూ.ఎన్టీఆర్

బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు కారణమన్న విషయాన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ...

news

అది కనిపిస్తే ఎక్కడైనా ఆగిపోతా... అనుష్క

'బాహుబలి' తర్వాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పొడుకాళ్ళ సుందరి మొదట‌లో మాస్ ...

news

అందాలు చూపిస్తే చూస్తున్నారు కదా.. బికినీ వేస్తే తప్పేంటి? : పూజా హెగ్డే (Video)

వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు ...

news

మరో పదేళ్ళ పాటు మీడియా ముందుకు రానంటున్న టాలీవుడ్ డైరెక్టర్!

మీడియాతో పెద్ద తలనొప్పి వచ్చిపడిందనీ, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి.. చిక్కుల్లోకి ...

Widgets Magazine