Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబాయ్‌తో పోటీ వద్దనుకున్న అబ్బాయిలు.. పైసా వసూల్ కోసం.. జై లవకుశ వాయిదా?

బుధవారం, 28 జూన్ 2017 (10:12 IST)

Widgets Magazine

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. కొన్ని పాటలను, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ డాన్స్ మూమెంట్‌తో కూడిన పోస్టర్, ఫైట్స్ సీన్స్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 29న విడుదల కాబోతోంది. 
 
అయితే ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు... అంటే సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' చిత్రం విడుదల కావాల్సింది. తారక్ అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారు. బాబాయ్, అబ్బాయ్‌ల సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం ఎందుకని, బాబాయ్‌తో పోటీ ఎందుకని తారక్, కల్యాణ్ భావించారట. 
 
అంతేగాకుండా.. అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపడం ఇష్టంలేక తారక్, కల్యాణ్ రామ్‌లే రాజీపడ్డారని సమాచారం. బాబాయ్ సినిమా కోసం తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని తారక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..

బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. ...

news

ప్రేమ కంటే అవసరాన్నే నమ్ముతా.. దానికి పెళ్లి అవసరమా. . సల్మాన్ ప్రశ్న

ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన ...

news

అమ్మాయిని లేపుకొస్తే భరత్‌కు పెళ్లి చేశా... నేను ఆశ్రయం కోల్పోయా: పోసాని

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, ...

news

ఆన్‌లైన్‌లో నాని ''నిన్ను కోరి'' ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ (video)

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి ...

Widgets Magazine