Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బిగ్ బాస్' సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!

బుధవారం, 4 అక్టోబరు 2017 (18:23 IST)

Widgets Magazine
Jr NTR

తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బాగా చేశాడంటూ ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇపుడు 'బిగ్ బాస్ 2' గురించిన చర్చ మొదలైంది. 
 
ఒకవేళ 'బిగ్ బాస్ 2' మొదలైతే వ్యాఖ్యాత ఎవరనే విషయమై ‘బిగ్ బాస్’ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్-2కు హోస్ట్‌గా వ్యవహరించడని, తప్పుకుంటాడనే వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్ చల్ చేశాయి. 
 
అయితే, ‘బిగ్ బాస్’ సీజన్ -2కు కూడా జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలిసింది. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించగా తానే వ్యాఖ్యాతగా కొనసాగనున్నట్టు ఆయన చెప్పారట. అయితే, దీనిపై ఆ టీవీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉమర్ సంధు ట్వీట్‌లో నిజంలేదు.. హీరో ప్రభాస్ ప్రతినిధులు

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో ...

news

హవ్వా.. అనసూయ అలా చేసేందుకు సిద్ధమైంది...

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద ...

news

ప్రేమ... ఒకడి చేతిలో దెబ్బతిన్నా... మరొకడికి టైం ఇవ్వలేకపోయా... కాజల్

కాజల్ అగర్వాల్ తన చెల్లెల్లి పెళ్లి చేస్కున్నప్పటికీ ఆమె మాత్రం ఇంకా పెళ్లి గురించి ...

news

మీసాలు తీసేసింది గర్ల్స్ లైక్ చేస్తారనేనట... నాగార్జున కామెంట్

మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి ...

Widgets Magazine