రత్తాలు రాయ్ లక్ష్మీ జూలీ2 ట్రైలర్.. అందాలు ఎలా ఆరబోసిందో చూడండి

మంగళవారం, 29 ఆగస్టు 2017 (18:28 IST)

ఖైదీ సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్‌తో చిందులేసిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. దక్షిణాది సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ తెల్లపిల్ల ప్రస్తుతం జూలీ సీక్వెల్‌లో నటిస్తోంది. గతంలో వచ్చిన జూలీకి సీక్వెల్‌గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.
 
రాయ్ లక్ష్మి అందాల పైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ యూత్‌ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ అందాల ఆరబోతకు ఏ మాత్రం హద్దూ చెప్పలేదని టాక్. ఈ వార్తలు నిజమయ్యేలా ట్రైలర్లోనే రాయ్ లక్ష్మీ ప్రేక్షకులకు మాంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 
 
జూలీ2కి తర్వాత రాయ్‌లక్ష్మీ బాలీవుడ్ ఆఫర్లు భారీగానే వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. అక్టోబర్ ఆరో తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ, రతి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్ తదితరులు నటించారు. ఇంకేముంది..? రాయ్‌లక్ష్మీ జూలీ 2 ట్రైలర్ ఎలా వుందో చూద్దామా..
 దీనిపై మరింత చదవండి :  
Julie 2 Teaser Trailer Raai Laxmi Ravi Kishen Deepak Shivdasani Rati Agnihotri Sahil Salathia

Loading comments ...

తెలుగు సినిమా

news

నా మేనల్లుడు కొరటాల శివను అడుక్కోను... పోసాని, అంత దమ్ముందట...

పోసాని కృష్ణమురళి అనగానే అదో టైపు అనే మాటలు చాలామంది అనేస్తుంటారు. తను చెప్పాల్సింది ముఖం ...

news

అర్జున్ రెడ్డి మానియా.. బ్లాక్ అండ్ రెడ్.. 5లక్షల మంది అలా చేశారట..?

సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి మానియా ఏమాత్రం తగ్గట్లేదు. వీహెచ్ పుణ్యంతో బాగా పబ్లిసిటీ ...

news

రాజు గారి గది 2లో నాగార్జున లుక్ ఇదే.. భయపెట్టే సమంత లుక్ కూడా లీక్!

ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా రాజు గారి గది సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ...

news

పవన్, త్రివిక్రమ్‌లకు కీర్తి క్లాస్... అలా ఒప్పుకోకపోతే పోతానంటోందట...

తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మలయాళ భామల హవా పెరిగిపోయింది. నయనతార, సమంత, నిత్యామీనన్, ...