Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"జై లవకుశ" మూలకథ లీక్.. కారణం ఎవరు...!

శుక్రవారం, 30 జూన్ 2017 (14:06 IST)

Widgets Magazine

సామాజిక మాధ్యమాలను వాడుకుని తప్పుడు సందేశాలను పంపే వారి సంఖ్య ఎక్కువవుతోంది. చాలామందికి సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతుంటే, మరికొంతమంది మాత్రం వాటిని మిస్‌యూజ్ చేస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్, కొన్ని వెబ్ సైట్లనే కొంతమంది ఆకతాయిలు ఎంచుకుంటున్నారు. అలాంటి ఆకతాయి పనినే కొంతమంది యువకులు చేశారు. అది కూడా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న "జై లవకుశ"కు సంబంధించిన మొత్తం కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టేశారు. కంటెంట్ లక్షల మంది అభిమానులు చూసేశారు.
 
సినిమా షూటింగ్ జరుగుతుండగానే కంటెంట్ బయటకు రావడంతో నిర్మాత కళ్యాణ్‌ రామ్ హైదరాబాద్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఎవరైతే కంటెంట్ దొంగించాలరో వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సినిమా కథ అత్యంత గోప్యంగా ఉంటే ఎవరు దీన్ని దొంగిలించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు కళ్యాణ్‌‌రామ్‌కు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కంటెంట్ బయటకు లీక్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక సినీ యూనిట్ మొత్తం కూడా ఆలోచనలో పడిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ లాంటి మొగుడు కావాలట...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చాలామందికి ఇష్టమేర్పడింది. దానికి ఎన్నో ...

news

అది చేయడానికి ఒప్పుకోండి : డైరెక్టర్లను ప్రాధేయడుతున్న హెబ్బా పటేల్

హెబ్బా పటేల్. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులు వెంటనే కొత్త లోకంలోకి విహరిస్తారు. ఈమె ...

news

నారా రోహిత్ చేపలు పులుసు ఎలా చేశాడో వీడియోలో చూడండి..

టాలీవుడ్‌లో నారా రోహిత్ తనదైన స్టైల్‌లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శమంతకమణి ...

news

బెల్లంకొండ, రకుల్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్: కేథరిన్ డ్యాన్స్.. ఆరుగురు హీరోలు-ఆరుగురు హీరోయిన్లు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా.. బోయపాటి శ్రీను ...

Widgets Magazine