Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పట్లో తప్పుచేసిందట.... ఇప్పుడు కుర్రహీరోలకు రూ.1.5 కోట్లు, చిరంజీవికైతే రూ.1.75 కోట్లట... కాజల్ కహానీ

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (18:11 IST)

Widgets Magazine

మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో ఖైదీ నెం. 150లో నటించింది. ఈ చిత్రం ఇప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ కి మంచి స్టార్టప్ ఇచ్చింది. ఈ చిత్రం విజయవంతం కావడంపై చిరంజీవి ఎంతగా ఆనందపడిపోతున్నారో కాజల్ అగర్వాల్ కూడా అంతే ఆనందపడుతోందట. చిత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెపుతోందట. 
Kajal
 
మరోవైపు తాజాగా తన రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇంతకీ ఆమె రెమ్యునరేషన్ వ్యవహారం చూస్తే, కుర్ర హీరోలకైతే రూ. 1.5 కోట్లు తీసుకుంటోందట. చిరంజీవి చిత్రం ఖైదీ నెం.150లో నటించినందుకు రూ. 1.75 కోట్లు తీసుకున్నదట. ఎందుకంటే చిరంజీవి కాస్త వృద్ధ హీరో కదా అనే భావనతో అలా చెప్పినట్లు తెలుస్తోంది. 
 
చిరంజీవితో నటించినట్లే తమ వృద్ధ హీరోతో కూడా నటించమని ఓ నిర్మాత అడిగితే... చిరుకైతే రూ.1.75 తీసుకున్నాను... ఆ వృద్ధ హీరోకైతే రూ. 2 కోట్లు కావాలని డిమాండ్ చేసిందట. దాంతో సదరు నిర్మాత మరో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి చెక్కేశాడట. ఇంతకీ ఆ వృద్ధ హీరో ఎవరో మరి?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షారూఖ్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో వేశ్యగా ప్రియాంక చోప్రా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ...

news

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా ...

news

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ...

news

ఎన్టీఆర్‌పై స్కిట్.. హైపర్ ఆదిని బాలయ్య చంపేస్తానని బెదిరించారా? సారీ చెప్పాక ఏం జరిగింది?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో ...

Widgets Magazine