Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎలా చూపించాలో కాజల్ అగర్వాల్‌కు తెలుసట

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:51 IST)

Widgets Magazine

ఖైదీ నెం.150 మూవీలో అమ్మడు కుమ్ముడు ఓ రేంజ్‌లో చేయడంతో కాజల్‌ రేంజ్‌ అమాంతంగా పెరిగింది. టాలీవుడ్‌లో అందరితో ఆడిపాడిన ఈ భామ ఈమధ్య కాస్త జోరు తగ్గించినా ఖైదీ నెం. 150తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇటీవలే పింక్‌ కలర్‌ నెక్‌ గౌనులో ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండా కెమేరా కళ్ళకు చిక్కింది. 
kajal
 
విషయం ఏమంటే.. సినిమా హిట్‌ కావడంతో యాడ్‌ ఏజెన్సీలు ఈ బ్యూటీ వెంట పడ్డాయి. స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ప్రమోషనల్‌లో పాల్గొన్న కాజల్‌ చేతిలో ఫోన్‌ పట్టుకుని పైఅందాల్ని ప్రదర్శించింది. ఫోన్‌ కన్నా ఆమె అందాలే హైలైట్‌ కావడంతో యూత్‌ ఫోన్‌ కోసం ఎగబడతారని నిర్వాహకుల ఆలోచన. దీంతో ఆమె పట్టుకున్న ఫోన్ సంగతి ఏమోగానీ ఆమె ఫిగర్‌కి పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది. ఈ విషయాన్నే అడిగితే... ఏది ఎలా చూపించాలో తనకు తెలుసు అంటోందట కాజల్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోరుకుంటే ప్రతి రోజూ వాలెంటైన్ డేనే: అనుష్కకు కోహ్లీ ట్వీట్

ఇన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య సంబంధం అధికారికంగానే బహర్గతమైంది. ...

news

వెంకటేష్‌తో క్రిష్ మూవీ అటకెక్కినట్లేనా?

గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాను తీసి రికార్డులను బద్దలు కొట్టిన ప్రముఖ ...

news

బాహుబలి 2లో షారుక్ కామియోనా? పగలబడి నవ్వుకుంటున్న ప్రభాస్

దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌ ...

news

తమిళ్‌కు నీహారిక!

తెలుగులో 'ఒక మనసు' సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసిన నాగబాబు కుమార్తె నీహారిక ఆ ...

Widgets Magazine