Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ... ఒకడి చేతిలో దెబ్బతిన్నా... మరొకడికి టైం ఇవ్వలేకపోయా... కాజల్

బుధవారం, 4 అక్టోబరు 2017 (14:09 IST)

Widgets Magazine

కాజల్ అగర్వాల్ తన చెల్లెల్లి పెళ్లి చేస్కున్నప్పటికీ ఆమె మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు కనిపించడంలేదు. ప్రేమలో ఏమయినా ఫెయిలైందా అనే అనుమానం వచ్చినవారికి అది నిజమేనని తేలింది. విషయం ఏంటంటే... గతంలో, అంటే సినిమాల్లోకి రాకముందు ఒక వ్యక్తి వల్ల గట్టి ఎదురుదెబ్బ తిన్నదట. ఆ తర్వాత అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సక్సెస్ సాధించడం జరిగిపోయాయి. 
Kajal Agarwal
 
ఆ తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని ఇష్టపడిందట. ఐతే అతడికి కావల్సినంత సమయం కేటాయించకపోవడంతో అపార్థం చోటుచేసుకుని అది కూడా కట్ అయిపోయిందట. అప్పుడు తెలిసిందట... ఏదయినా బంధం దృఢంగా వుండాలంటే అవతలి వ్యక్తికి కావలసినంత సమయం కేటాయించాలని. ప్రస్తుతం అంత టైమ్ కేటాయించే స్థితిలో తను లేనని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు... గతంలో తను ఎప్పుడైనా ఏడ్చిన సంఘటన ఏదైనా వున్నదా అంటే... ఓ అబ్బాయి విషయంలోనే అలా ఏడ్చానని చెపుతోంది. ప్రేమ విఫలమైతే అంతే కదా ఎవరికైనా?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బిగ్ బాస్' సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!

తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ ...

news

ఉమర్ సంధు ట్వీట్‌లో నిజంలేదు.. హీరో ప్రభాస్ ప్రతినిధులు

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో ...

news

హవ్వా.. అనసూయ అలా చేసేందుకు సిద్ధమైంది...

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద ...

news

మీసాలు తీసేసింది గర్ల్స్ లైక్ చేస్తారనేనట... నాగార్జున కామెంట్

మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి ...

Widgets Magazine