Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను ఇప్పటికీ ఫ్రెష్షే అంటున్న కాజల్ అగర్వాల్

బుధవారం, 28 జూన్ 2017 (13:04 IST)

Widgets Magazine

చాలామంది హీరోయిన్లకు ఒక ఐదు సినిమాల్లో నటిస్తే చాలా ఆటోమేటిక్‌గా హెడ్ వెయిట్ పెరిగిపోతుందని సినీరంగంలోని వారే చెబుతుంటారు. ఇక వారు నటించిన సినిమాల్లో బ్లాక్‌బ్లస్టర్‌లు ఉంటే చెప్పనవసరం లేదు. ఇక ఆమె చెప్పినట్లు అందరూ వినాల్సిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు తప్ప ఎక్కడా అహం చూపించరు. అలాంటి వారిలో గత హీరోయిన్లలో సావిత్రి ఒకరైతే ప్రస్తుతం కాజల్. 
kajal agarwal

 
కాజల్ ఇప్పటికే 50 సినిమాల్లో నటించింది. అయితే ఎప్పుడూ కూడా తాను సీనియర్ నటినని ఎవరితోను ఇష్టమొచ్చినట్లు కాజల్ మాట్లాడరని సినీవర్గాలే చెబుతున్నాయి. ఎప్పుడు సినిమా షూటింగ్‌లో వున్నా తనకు తెలియని వాటిని డైరెక్టర్‌ను అడిగి తెలుసుకుంటూనే ఉంటుందట కాజల్. 
 
ఎన్నో సినిమాల్లో నటించిన కాజల్ మొహమాటమనేది లేకుండా కష్టపడి సినిమాలో నటించడంపై మాత్రం దర్శకులు, నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. కాజల్ అగర్వాల్‌కు 100కి 100మార్కులే వేసేస్తున్నారట. తన ఫ్రెండ్స్ నుంచి కూడా కాజల్‌కు ఈ విషయంలో అప్రిషియేషన్ లభిస్తోందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబాయ్‌తో పోటీ వద్దనుకున్న అబ్బాయిలు.. పైసా వసూల్ కోసం.. జై లవకుశ వాయిదా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ సినిమా ...

news

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..

బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. ...

news

ప్రేమ కంటే అవసరాన్నే నమ్ముతా.. దానికి పెళ్లి అవసరమా. . సల్మాన్ ప్రశ్న

ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన ...

news

అమ్మాయిని లేపుకొస్తే భరత్‌కు పెళ్లి చేశా... నేను ఆశ్రయం కోల్పోయా: పోసాని

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, ...

Widgets Magazine