బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (13:58 IST)

సిగరెట్ తాగితేనే కాదు... పీకల దాకా అన్నం తిన్నా ప్రమాదమే.... కంగనా రనౌత్

ఈమధ్య హీరోయిన్లు సిగరెట్లు తాగిన సన్నివేశాలు, మందుకొట్టే సన్నివేశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఏకంగా రాణీముఖర్జీ, సుస్మితాసేన్‌, మనీషా కొయిరాల, కంగనా రనౌత్‌లు పర్సనల్‌ లైఫ్‌లో సిగరెట్లు తాగేస్తుంటారు. అయితే సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికం అంటూ పెట్టెలపై రాస్తుంటారు. మద్యం కూడా అలానే రాస్తుంటారు.
 
ఇటీవలే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి కంగనా రనౌత్‌ హాజరైతే సిగరెట్ల గురించి ప్రస్తావన వచ్చింది... ఎక్కువ భోజనం చేసినా ఆరోగ్యానికి హానికరమే. అంతెందుకు పిచ్చెక్కే సినిమాలు చూసినా.. హానికరమే అంటూ చలోక్తి విసిరింది. ఇన్ని తెలిసిన భామ గురించి ఇంకేం చెప్పాలో తెలియక.. అందరూ నవ్వుకున్నారట.