Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ బయోపిక్... హీరోగా బాలీవుడ్ నటుడు!

బుధవారం, 31 మే 2017 (15:32 IST)

Widgets Magazine
rajkumar rao

వెండితెరపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అయితే, కేసీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారో అనే కుతూహలం అందర్లో నెలకొంది. 
 
ఈ ఉత్కంఠతకు దర్శకనిర్మాతలు తెరదించారు. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను పోషిస్తారని తెలిపారు. ఈ హీరో బాలీవుడ్ చిత్రాల్లో 'క్వీన్', 'అలీగఢ్' వంటి పలు చిత్రాల్లో నటించారు. 
 
అలాగే, శ్రుతిహాసన్ జంటగా అతను నటించిన 'బెహెన్ హోగీ తేరి' సినిమా తర్వలోనే విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Heroes Rajkumar Lead Role Telangana Cm Kcr's Biopic

Loading comments ...

తెలుగు సినిమా

news

బికినీలో సమంత: విమర్శించిన వారికి కౌంటరిచ్చింది.. దుస్తుల్ని బట్టి?

దక్షిణాది తార సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ...

news

మోడీ ముందు కాలిపై కాలేసుకుని కూర్చొన్న ప్రియాంకా.. 'లెగ్స్ ఫర్ డేస్' అంటూ ట్వీట్

జర్మన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ...

news

ఫోటో షూట్ అదిరింది.. శివాని లుక్ భలేగుంది.. టాలీవుడ్ ప్రియాంక చోప్రా ఆమేనా?

తెలుగు హీరో రాజశేఖర్ ప్రస్తుతం సక్సెస్ కోసం ''గరుడవేగ'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు ...

news

దాసరి పాడెను ఆ నలుగురు మాత్రమే మోయాలి : మోహన్ బాబు

దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ ...

Widgets Magazine