Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పరాయి వ్యక్తితో కులుకుతున్న హీరోయిన్... కళ్లారా చూసి రోడ్డున పడేసిన భర్త

గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:12 IST)

Widgets Magazine
kim sharma

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు కామన్. పలువురు హీరోలు, హీరోయిన్లు సైతం ఈ విషయంలో తక్కువేం కాదు. భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్‌ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అలాగే, హీరోలు కూడా అంతే. ఇపుడు ఇదే పరిస్థితి బాలీవుడ్ నటి కిమ్ శర్మకు ఏర్పడింది. ఈమె భర్త ఉండగానే మరో వ్యక్తిపై మోజుపడింది. ఇది తెలుసుకున్న భర్త... కిమ్ శర్మను రోడ్డునపడేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతోంది. 
 
నిజానికి బడా వ్యాపారవేత్త అలీ పంజానిని కిమ్ శర్మ వివాహం చేసుకుంది. ఇపుడు వీరిద్దరు విడిపోయినట్టు బీ-టౌన్ హాట్‌ న్యూస్. దీనికి కారణం లేకపోలేదు.. బాలీవుడ్‌కు చెందిన మరొకరిని కిమ్ శర్మ ప్రేమించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన గట్టిగా మందలించారు. అయినప్పటికీ.. ఆమెలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో విడాకులిచ్చినట్టు సమాచారం. అలా విడిపోయినందుకుగాను ఆమెకు ఎలాంటి భరణం కూడా ఇవ్వలేదనీ, దీంతో కిమ్ శర్మ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిపై కిమ్ శర్మ స్పందించారు. తన గురించి బాలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Husband Reports B-town Kim Sharma

Loading comments ...

తెలుగు సినిమా

news

నిన్న రైతులు.. నేడు నిర్మాతలు... టీవీ చానళ్ళకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. విశాల్ ఆదేశం

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం ...

news

కన్నతండ్రి కమల్ హసన్ అయినా వేచి ఉండాల్సిందే..శ్రుతి అంత బిజీనా..

అన్నీ అనుకున్నట్లు జరిగితేనే సినిమా షూటింగులు సజావుగా సాగవు. ఇక ఏ కారణంవల్ల అయినా షూటింగ్ ...

news

మహానటిలో కీలకపాత్ర. ఇంకెవరిది.. అనుష్కదే..

భారతీయ చలనచిత్రరంగంలోనే ముగ్ధమనోహర్ అపరూప కథానాయకి సావిత్రి అని దేశమంతా ఒప్పుకున్న ...

news

గుండు కొట్టించుకున్నా... రూ.10 లక్షలు తీసుకుని రా... ముస్లిం పెద్దకు సోనూ నిగమ్ సవాల్...

ప్రముఖ గాయకుడు సోనీ నిగమ్ తనకు గుండు కొట్టించినవారికి రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ ...

Widgets Magazine