Widgets Magazine Widgets Magazine

రణ్‌వీర్‌-రణ్‌బీర్‌లతో డేటింగ్ వెళ్ళే అమ్మాయిలు.. డబ్బా నిండా కండోమ్స్ తీసుకెళ్ళండి..

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:46 IST)

Widgets Magazine

కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో స్నేహితులు అయిన నిర్మాత ఫరాఖాన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాల్గొన్నారు. ఫిలిమ్ మేకర్, టెన్నిస్ ప్లేయర్ అయిన వీరిద్దరూ.. రణ్ వీర్ సింగ్- రణ్ బీర్ కపూర్‌లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వీరిద్దరితో డేటింగ్‌కు వెళ్ళే అమ్మాయిలు బాక్సుల నిండా కండోమ్స్ తీసుకెళ్లాలని ఫరాఖాన్ అన్నారు. రణ్ వీర్‌తో డేటింగ్‌కు వెళ్ళే అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు.. ఫరాఖాన్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ వరల్డ్ హెచ్‌డీలో ప్రసారం కానుంది. 
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పై రణ్ వీర్ సింగ్ వేసిన జోక్‌లకు ఆమె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ వ్యవహారం గతంలో బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో జరిగింది. ఈ షోకు గతంలో రణ్ వీర్ సింగ్-రణ్ బీర్ సింగ్‌లిద్దరూ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కత్రినా కైఫ్, దీపికా పదుకొనే గురించిన ప్రశ్నలను ఆ నటులకు సంధించారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు జవాబు చెబుతూ, సినిమా మొత్తంలో కత్రిన హావభావాలు ఒకేలా ఉంటాయని రణ్ వీర్ సింగ్ అనడంతో ఆమె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆరేళ్ల తమ ప్రేమ విఫలమైనందుకు తనకు ఎటువంటి బాధా లేదని రణ్ బీర్ కపూర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి సూర్య "ఎస్-3"

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా ...

news

నీ కోసం కూడా ఇలాంటి చీరే తయారు చేయిద్దాం.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో సమంత

హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన ...

news

'ట‌చ్ చేసి చూడు'మంటున్న హీరో రవితేజ

'మాస్ మ‌హారాజా' ర‌వితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `ట‌చ్ చేసి చూడు`. విక్ర‌మ్ సిరికొండ ...

news

సునీల్ హీరోగా 'ఉంగరాల రాంబాబు'.. ప్రచార రథం ప్రారంభం

ఇటీవలే 'జ‌క్క‌న్న'తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్‌తో ...