Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీన్ రివర్సైంది... ఛాన్స్‌ కావాలా.. నాతో రాత్రి గడుపు: నటుడికి మహిళా నిర్మాతల పిలుపు

బుధవారం, 12 జులై 2017 (15:20 IST)

Widgets Magazine

సాధారణంగా సినీ ఛాన్సులు కావాలంటే... తమతో పడక షేర్ చేసుకోవాలని మహిళలను నిర్మాతలో, దర్శకులో అడగటం చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఓ బాలీవుడ్ యంగ్ నటుడిని.. మహిళా నిర్మాతలు ఆడుకున్నారట. ఛాన్స్ కావాలంటే.. తమతో రాత్రుళ్లు గడపాలని ఆఫర్ చేశారట. అయితే వాటికి తలొగ్గని ఆ నటుడు.. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అతడెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ బిస్త్.
 
కొత్త నటుడైన ఆశిష్ బిస్త్.. తాజాగా ''షాబ్'' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ  సినిమా శుక్రవారం తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో అతనిచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనానికి తెరదీసింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు తానెన్నో సవాళ్లను అధిగమించానని చెప్పాడు. 
 
అవకాశాల కోసం పడక గదికి పిలిచే అలవాటు ఇంకా వుందని.. సినీ ఛాన్సుల కోసం వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాల్లో చాలామంది మహిళా నిర్మాతలు తనను బెడ్‌ను షేర్ చేసుకోవాలని పిలిచినట్లు ఆశిష్ బిస్త్ వెల్లడించాడు. ముంబైకి వచ్చిన రోజుల్లో అవకాశాల వెల్లువల్లా రావాలంటే.. తమతో ఉల్లాసంగా గడపాలని ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే వీటికి తాను ఒప్పుకోలేదని.. ప్రస్తుతం అనూహ్యంగా తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. 29 ఏళ్ల ఆశిష్.. ఏమాత్రం జంకుబొంకు లేకుండా.. బాలీవుడ్ నిర్మాతలపై ఓపెన్‌గా చెప్పేయడం వివాదానికి దారితీసింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్ళి పనుల్లో బిజీ బిజీ అయిన బాహుబలి నటులు.. ప్రభాస్, అనుష్క, తమన్నా...?

బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజైపోయాయి. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా ...

news

టాలీవుడ్ పంబ రేపుతున్న పటేల్ సర్... రెమ్యునరేషన్ 2 కోట్లట...?(వీడియో)

ఈమధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతలకు ...

news

అనుష్కకు షాకిచ్చిన ప్రభాస్ నిర్మాతలు...? 10 కేజీలే చిక్కులు తెచ్చాయట...

బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట ...

news

కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ

కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని ...

Widgets Magazine